Home » WhatsApp Update Feature
WhatsApp Schedule Group Call : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో గ్రూపు కాల్స్ ఈజీగా షెడ్యూల్ చేసుకోవచ్చు.