Trending
-
Home » WhatsApp Username Update
WhatsApp Username Update
వాట్సాప్‌లో కొత్త ‘యూజర్‌నేమ్’ ఫీచర్.. ఇక ఫోన్ నంబర్ లేకుండానే చాట్ చేయొచ్చు.. ఎలా వాడాలంటే?
April 9, 2026 / 04:01 PM IST
Whatsapp Username : వాట్సాప్‌లో ఇకపై ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్ ఫీచర్ వాడొచ్చు. రెగ్యులర్ అప్ డేట్ ఇంకా రాలేదు. ప్రస్తుతానికి బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ వచ్చాక మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఈజీగా సెటప్ చేసుకోవచ్చు.