Home » WhatsApp Verification Feature
WhatsApp Verification Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో సరికొత్త ఫీచర్ రాబోతోంది. వాట్సాప్ కొత్త డివైజ్‌లను లాగిన్ చేస్తున్నప్పుడు మెరుగైన సెక్యూరిటీ అందించేందుకు కొత్త వెరిఫికేషన్ ఫీచర్‌పై పనిచేస్తోంది.