Home » WhatsApp videos
Whatsapp Status : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అప్డేట్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా స్టేటస్‌లో షేర్ చేయొచ్చు. ఇప్పుడు ఆడియో కూడా ప్లే అవుతుంది.. మీరు కూడా ఓసారి ట్రై చేయండి.
WhatsApp Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ యాప్‌లలో ఒకటి. మిలియన్ల కొద్దీ రోజువారీ యాక్టివ్ యూజర్లతో అత్యధికంగా వాట్సాప్ వినియోగిస్తున్నారు.
WhatsApp HD Videos : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది.. హెచ్డీ క్వాలిటీలో ఫొటో-షేరింగ్ తర్వాత వాట్సాప్ HD సపోర్టుతో వీడియోలను పంపుకునేందుకు అనుమతిస్తోంది.