Home » WhatsApp Voice Chat
WhatsApp Voice Chat : వాట్సాప్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది. గ్రూపు కాల్స్ సమయంలో ఈ కొత్త వాయిస్ చాట్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
WhatsApp Audio Sessions : వాట్సాప్లో సరికొత్త కొత్త వాయిస్ చాట్ ఫీచర్ ద్వారా ఆడియో సెషన్లతో కనెక్ట్ కావచ్చు. 32 మంది గ్రూపు సభ్యుల వరకు మాట్లాడుకోవచ్చు.