-
Home » WhatsApp Web Beta
WhatsApp Web Beta
WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మెసేజ్‌లను ఈజీగా ఎడిట్ చేయొచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?
May 9, 2023 / 06:17 PM IST
WhatsApp Web : వాట్సాప్ వెబ్ బీటా యూజర్లు ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను ప్రయత్నించవచ్చు. ఈ ఫీచర్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. త్వరలో ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.