Home » WhatsApp web Notifications
WhatsApp Web Users : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ వాట్సాప్ (Whatsapp) తమ వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం DND ఫీచర్ను రిలీజ్ చేస్తోంది. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్ వెబ్ యూజర్లు తమకు వచ్చే ఇన్ కమింగ్ ఫోన్ కాల్స్ నోటిఫికేషన్లను డిసేబుల్ చేయవచ్చ�