Home » WhatsApp Web tricks
ప్రముఖ మెసేంజర్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పటికే వాట్సాప్ అందించిన సూపర్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ 2015లో వెబ్-ఫ్రెండ్లీ వెర్షన్ యాప్ ప్రవేశపెట్టింది. మొబైల్ వెర్షన్ మాదిరిగానే డెస్క్ టాప్ యూజర్ల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్ వెర్షన్ ద్వారా యూజర్లు ఈజీగా తమ మొబైల్ వాట్సాప్ నుంచి డెస్క్ టాప్ యా