-
Home » Whatsapp Web Version
Whatsapp Web Version
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వెబ్ వెర్షన్ నుంచి స్టేటస్ అప్డేట్ చేయొచ్చు తెలుసా?
December 27, 2023 / 07:54 PM IST
WhatsApp Status Update : వాట్సాప్‌లో కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు వెబ్ వెర్షన్‌ని ఉపయోగించి తమ స్టేటస్‌ని అప్డేట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. పూర్తి వివరాలు మీకోసం..
వాట్సాప్ వెబ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. తేదీల వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేయొచ్చు!
November 9, 2023 / 12:02 AM IST
Whatsapp Search Feature : వాట్సాప్ వెబ్ వెర్షన్లో తేదీల వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేసేందుకు సులభతరం చేస్తోంది. నిర్దిష్ట రోజు నుంచి మెసేజ్‌లను కనుగొనడంలో సాయపడుతుంది. మరింత మంది యూజర్లకు క్రమంగా అందుబాటులో ఉంటుంది.
WhatsApp HD Videos : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై HD క్వాలిటీలో వీడియోలను పంపుకోవచ్చు తెలుసా?
September 7, 2023 / 04:49 PM IST
WhatsApp HD Videos : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది.. హెచ్డీ క్వాలిటీలో ఫొటో-షేరింగ్ తర్వాత వాట్సాప్ HD సపోర్టుతో వీడియోలను పంపుకునేందుకు అనుమతిస్తోంది.