Home » WhatsApp
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp లక్షలాది భారతీయ వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది.
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ ప్లాట్‌ఫాంపై బ్యాన్ అయిన అకౌంట్లను తిరిగి పొందేందుకు యూజర్లకు అవకాశం లభించనుంది.
WhatsApp New Feature : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. సాధారణంగా వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ పోతుంటారు.
WhatsApp : ప్రముఖ ఇన్స్టంట్ యాప్ వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది.
Whatsapp : వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్ కొత్త అప్డేట్ అందుకుంది. గ్రూప్ కాల్ హోస్ట్ ఇకపై ఎవరైనా మ్యూట్ చేయవచ్చు.
మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త అప్డేట్ తీసుకొస్తోంది. ఈ కొత్త అప్డేట్ ద్వారా యూజర్లు తమ చాట్లను Android స్మార్ట్ఫోన్ల నుంచి Apple iPhoneలకు సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
WhatsApp చాట్ ఫిల్టర్‌ని టెస్టు చేయడం ప్రారంభించింది. దీంతో చదవని (Unread) చాట్లను త్వరగా చూసేందుకు వీలు కల్పిస్తుంది. చదవని చాట్ల ఫిల్టర్ మొదట్లో WhatsApp డెస్క్‌టాప్ యాప్‌లోని బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంటుంది.
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. వాట్సాప్‌లో గ్రూపుల్లో అనేక పోస్టులు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు వాట్సాప్ పొరపాటున డిలీట్ చేసేస్తుంటారు.
WhatsApp 2GB media : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ లో ఇకపై పెద్ద ఫైల్స్ కూడా సులభంగా పంపుకోవచ్చు. అంటే.. ఒక సినిమా వీడియో మొత్తాన్ని ఒకే ఫైల్లో పంపుకోవచ్చు.
WhatsApp : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.