Home » WhatsApp
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ (Whatsapp) వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొచ్చింది. మీ ఆన్లైన్ స్టేటస్ చాట్లలో హైడ్ చేసుకోవచ్చు.
WhatsApp Chat : ప్రముఖ వాట్సాప్ యూజర్లు ఇప్పుడు Android నుంచి ఏదైనా iOS డివైజ్‌ను సులభంగా డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చునని WhatsApp ప్రకటించింది. టెక్స్ట్ హిస్టరీతో పాటు కంటెంట్ కూడా పంపుకోవచ్చు.
WhatsApp Screenshots : వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్. మీరు వాట్సాప్‌లో కొత్త వ్యూ వన్స్ ఫీచర్ (View Once Photos) ఉపయోగిస్తున్నారా? అయితే ఇకపై మీరు ఈ ఫీచర్ ఉపయోగించి స్ర్కీన్‌షాట్ తీసుకోలేరు. వాట్సాప్ కొంతకాలం క్రితమే ఈ వ్యూ వన్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
డిజిలాకర్ ద్వారా వాట్సాప్ నుంచి కూడా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ సేవల శాఖ MyGov.in ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఈ సౌకర్యం వల్ల ఇప్పుడు వాట్సాప్ ద్వారానే ఆధార్, పాన్ కార్డులను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. అవస�
భారత్‌లో మరో 23 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆగస్టులో 23.28 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ వెల్లడించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎటువంటి రిపోర్టు లేకుండానే ముం
WhatsApp Call Links Feature : ప్రముఖ మెసేంజర్ యాప్ (Whatsapp) వాట్సాప్ కొత్త ఫీచర్ వస్తోంది. కాలింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఈ ఫీచర్ ప్రవేశపెడుతోంది
వాట్సాప్, గూగుల్ మీట్ వంటి సంస్థలు వాయిస్ ఆధారిత కాల్స్‌ను ఉచితంగా అందిస్తుండటంపై టెలికాం కంపెనీలు భగ్గుమంటున్నాయి. ఈ సేవలకు కూడా ఆయా సంస్థల నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టిం�
23 లక్షల మంది యూజర్లకు షాకిచ్చింది వాట్సాప్. గత జూలైలో 23 లక్షల అకౌంట్లను బ్లాక్ చేసినట్లు తాజాగా వాట్సాప్ వెల్లడించింది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న అకౌంట్ల�
WhatsApp New Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను డెవలప్ చేస్తోంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది.
WhatsApp New Feature : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అతి త్వరలో వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది.