Home » WhatsApp
ఇప్పటి వరకు ఇలాంటి సెక్యూరిటీ లేదు. ఒక్కసారి డెస్క్‌టాప్‌లో లాగిన్ అయితే చాలు, మళ్లీ లాగౌట్ కొట్టేంత వరకు ఓపెన్ అయే ఉంటుంది. దీంతో వినియోగదారులు లాగౌట్ కొట్టడం మర్చిపోతే వారి ప్రైవసీకి ప్రమాదం ఉందనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. వ�
WhatsApp Businesses : మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. ట్రావెలింగ్ లేదా బ్యాంకింగ్ వంటి కేటగిరీల వారీగా WhatsAppలో బిజినెస్ సెర్చ్ చేసే సామర్థ్యాన్ని అందిస్తోంది. మీ దగ్గరలోని బిజినెస్ లొకేషన్ కనుగొనడానికి సెర్చ్ �
ఈ సరికొత్త అప్డేట్పై వాట్సప్ పనిచేస్తోందని జీఎస్ఎం అరెనా అనే రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఫీచర్‌తో ఒకే వాట్సప్ అకౌంట్‌ను వేరే స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసుకోవచ్చునని పేర్కొంది. ప్రస్తుతానికి బీటా వెర్సన్ 2.22.24.18 ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అంద�
WhatsApp in-chat Polls : మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) ఇటీవలే క్రియేట్ పోల్ ఫీచర్ (WhatsApp in-chat Polls)ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఇప్పుడు Android, iPhone యూజర్లందరికి అందుబాటులోకి వచ్చేసింది.
వాట్సాప్, మెటా సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు రాజీనామా చేశారు. వాట్సాప్ ఇండియా హెడ్‌గా ఉన్న అభిజిత్ బోస్, మెటా సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న రాజీవ్ అగర్వాల్ తమ పదవులకు రాజీనామా చేశారు.
WhatsApp New Feature : మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ WhatsApp సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపర్చేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు వాట్సాప్ మిస్డ్ కాల్స్ కోసం డోంట్ డిస్టర్బ్ మోడ్ (Do Not Disturb mode) సపోర
కొద్ది రోజుల క్రితమే వాట్సాప్ గ్రూపులోని సభ్యుల సంఖ్యలను 1024కు పెంచింది వాట్సాప్ మాతృసంస్థ మెటా. దీంతో గతంలో కంటే గ్రూపు నోటిఫికేషన్ల బాధ ఇప్పుడు ఎక్కువే అయింది. పైగా కొత్త గ్రూపులు రావడం, వాటిని మ్యూట్‌లో పెట్టకపోవడం వంటి సమస్యల కారణంగా, ఆట�
WhatsApp Hide Online : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం అనేక కొత్త ప్రైవసీ ఫీచర్లను ప్రారంభించింది. అందులో ఆన్లైన్ స్టేటస్ హైడ్ చేసే ఫీచర్. WhatsApp కొన్ని నెలల క్రితం ఆన్లైన్ స్టేటస్ హైడింగ్ ఫీచర్‌ను ప్రారంభించింది.
వాట్సాప్ గ్రూప్‌లో ప్రస్తుతం 512 మంది పరిమితం. ఇకనుంచి గ్రూపులో 1024 మందిని సభ్యులుగా చేర్చుకునేందుకు వీలుంటుందని కంపెనీ ప్రకటించింది. కమ్యూనిటీల్లో సభ్యులను 5వేల మందికి పెంచుకోవచ్చు. మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ ద్వా�
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సెప్టెంబర్‌లో 26 లక్షలకు పైగా భారత ఖాతాలను నిషేధించింది. ఐటీ నిబంధనలు 2021, 4(1)(డి) నిబంధనల కింద ఈ ఖాతాలను నిషేధించినట్టు వాట్సాప్ వెల్లడించింది.