Home » WhatsApp
WhatsApp Native Mac App : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) చివరకు స్థానిక Mac యాప్‌ను పబ్లిక్ బీటాలో లాంచ్ చేసింది. Macని ఉపయోగించే యూజర్లు ఇప్పుడు వాట్సాప్ వినియోగించుకోవచ్చు.
WhatsApp Group Admins : ప్రముఖ మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) ఆపిల్ App Storeలో లేటెస్ట్ 23.1.75 అప్డేట్ను తీసుకొచ్చింది. WaBetaInfo నివేదిక ప్రకారం.. ఈ అప్డేట్ గ్రూప్ అడ్మిన్ల కోసం కొత్త షార్ట్‌కట్‌లను తీసుకువస్తుంది.
WhatsApp iOS Update : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp), ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం స్టేబుల్ అప్డేట్ను రిలీజ్ చేసింది.
జనవరి 1 నుంచి వాట్సాప్‌లో వచ్చే అప్డేట్స్, కొత్త ఫీచర్స్, సెక్యూరిటీ వంటివి ఈ 49 స్మార్ట్ఫోన్లకు రావని కంపెనీ తెలిపింది. వాట్సాప్ సంస్థ నిత్యం కొత్త ఫీచర్లను అందిస్తూ, సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తూ యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత�
WhatsApp Multiple Chats : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) దాదాపు ప్రతి నెలా సరికొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్డేట్లను ప్రవేశపెడుతోంది.
WhatsApp Animated Emojis : ప్రముఖ మెసేజింగ్ యాప్ (Whatsapp) తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ నివేదిక ప్రకారం.. బీటా టెస్టింగ్ కోసం మూడు కొత్త పెద్ద యానిమేటెడ్ హార్ట్ ఎమోజీలను రిలీజ్ చేస్తోంది.
WhatsApp New Feature : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఇటీవల అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. వాట్సాప్ నుంచి మరో లేటెస్ట్ ఫీచర్ (View Once) యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ అదే ఫీచర్ ఎక్స్ట్రీమ్ వెర్షన్లోనూ రిలీజ్ చేసింది.
WhatsApp New Feature : ప్రముఖ మెసేంజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో కొత్త ఫీచర్ వచ్చేసింది. అయితే ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ బీటా టెస్టులో మాత్రమే ప్రవేశపెట్టింది. చాట్ బాక్స్‌లో తేదీల వారీగా నిర్దిష్ట మెసేజ్‌లను సెర్చ్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
WhatsApp Two New Features : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) మెరుగైన అనుభవాన్ని అందించేందుకు యూజర్ల కోసం రెండు కొత్త ఫీచర్లను రిలీజ్ చేసింది. మెసేజింగ్ యాప్ ఇప్పుడు iOS యూజర్లను క్యాప్షన్‌తో మీడియాను ఫార్వార్డ్ చేసేందుకు అనుమతిస్తుంది.
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కన్నా ఎక్కువ మంది యూజర్లు వినియోగిస్తున్నారు. Meta-యాజమాన్య సంస్థ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది.