Home » WhatsApp
Instagram Users : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. చాలామంది ఇన్స్టాగ్రామ్ యూజర్లకు వింత లోపం ఎదురైంది. ట్విట్టర్‌లోని పోస్టుల ప్రకారం.. సరైన వార్నింగ్ లేకుండా అకౌంట్ రహస్యంగా నిలిచిపోయిందని యూజర్లు పేర్కొన్నారు.
WhatsApp Self-Chat : ప్రస్తుతం వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్, ప్రైవసీని మెరుగుపర్చేందుకు కొత్త అప్డేట్స్, ఫీచర్ల గ్రూపును అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్లలో `Profile Photo in Group Chats', 'క్యాప్షన్‌తో మీడియాను ఫార్వార్డింగ్ చేయడం' ఇంటర్నల్ బ్లర్ టూల్ అందుబాటులో ఉన్నాయి.
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. యూజర్ల సేఫ్టీ కోసం కొత్త ఫీచర్లు, అప్డేట్లతో రానుంది. వాట్సాప్ ఇప్పుడు 'Forward Media' అనే క్యాప్షన్, 'Background Blur', 'గ్రూప్‌లలోని ప్రొఫైల్ ఫోటోలు' �
మంగళవారం వాట్సాప్ సేవలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సేవలు ఆగిపోయేందుకు గల కారణాన్ని వెల్లడించింది.
దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోయిన వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వాట్సాప్ సేవలు నిలిచిన సంగతి తెలిసిందే.
WhatsApp : మీరు పాత ఐఫోన్‌ని ఉపయోగిస్తున్నారా? మీ ఫోన్ పాత iOS వెర్షన్లో రన్ అవుతుందా? అయితే మీరు మీ ఐఫోన్‌ని వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోండి. లేదంటే iOS లేటెస్ట్ వెర్షన్‌కి అప్డేట్ చేసుకోండి. మీరు అలా చేయకపోతే.. మీ WhatsApp యాక్సెస్‌ను కోల్పోవచ్చు.
WhatsApp Feature Update : ప్రముఖ మెసేంజింగ్ యాప్ వాట్సాప్ iOS యూజర్ల కోసం కొత్త అప్డేట్ను రిలీజ్ చేస్తోంది. అప్డేట్ వెర్షన్ 22.21.75 ఇప్పుడు ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ స్టేటస్ అప్డేట్లకు రియాక్షన్ పంపేందుకు అనుమతిస్తుంది.
WhatsApp Edit Button : WhatsApp మెసేజ్‌ల కోసం ఎడిట్ బటన్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్లో ఈ ఫీచర్ కనిపించింది. ప్లాట్‌ఫారమ్ అనుకున్న విధంగా పని చేస్తే.. స్టేబుల్ వెర్షన్‌కు కూడా అతి త్వరలో ప్రవేశపెట్టవచ్చునని సూచిస్తుంద�
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థల మాతృ సంస్థ ‘మెటా’ను తీవ్రవాద సంస్థగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థను తీవ్రవాదా సంస్థల జాబితాలో చేర్చింది.
భారత దేశంలో ఆండ్రాయిడ్ యూజర్లు ఎక్కువగా ఉంటారు. ఆండ్రాయిడ్ ఆధారిత క్లోన్ వాట్సాప్, జీబీ వాట్సాప్‌లు ఇంటర్నెట్లో వందల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ట్రోజన్స్ కూడా ఇండియాలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాస్తవానికి ట్రోజన్లు చట్టపరమైనవ�