Home » Which parts of the body are affected by high blood sugar levels?
అధిక బ్లడ్ షుగర్ రక్తనాళాలకు హాని కలిగిస్తుంది. అందుకని డయాబెటిక్ వల్ల స్ట్రోక్, గుండె జబ్బులతో పాటు కార్డియోవాస్కులర్ సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్న వ్యక్తులు అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే ఇతర పరిస్థి