Home » white collar crime
ప్రకాశం జిల్లాలో వైట్ కాలర్ నేరాలు పెరిగిపోయాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని అధికవడ్డీ ఇస్తామంటూ డబ్బు వసూలు చేస్తున్నారు. కొద్దీ కాలానికే బోర్టు తిప్పేస్తున్నారు. రెండేళ్లలో దాదాపు రూ.200 కోట్ల మోసాలు జరిగినట్లుగా తెలుస్తుంది.