-
Home » White Knight Corps
White Knight Corps
ప్రధాని మోదీ పర్యటనకు ముందు జమ్మూలో ఉగ్ర కలకలం.. ఇద్దరు జవాన్లు మృతి
September 14, 2024 / 07:00 AM IST
ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కిష్త్వార్లోని ఛత్రు ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి నైద్ గామ్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.