-
Home » White Shirt
White Shirt
ఇదెక్కడి ఫ్యాషన్ రా అయ్యా.. కాలిన మరక ఉన్న ఈ షర్ట్ ధర లక్ష రూపాయలట..
February 25, 2026 / 11:22 PM IST
ఈ షర్ట్ ధర అక్షరాల లక్ష రూపాయలు అని తెలిసి బిత్తరపోతున్నారు. అసలే కాలిన గుర్తు ఉన్న చొక్కాను ఎవరు కొంటారు అని అనుకుంటే.. దాని ధర లక్ష రూపాయలు అని తెలిసి అంతా నోరెళ్ల బెడుతున్నారు.