Home » white tiger cub
వార్నీ ఈ పులికూన చూడండీ ఎంత ముద్దుంగా ఉందో. వెండిలా మెరిసిపోతూ భలే ముద్దుగా ఉంది. ఇంత బుజ్జిగా ఉండే ఈ పులికూన తన తల్లినే భయపెట్టేసింది. తన చిన్నిబిడ్డ చేసిన పనికి తల్లి పులి ఎగిరిపడింది. తల్లి భయానికి పాపం ఆ పులికూన కూడా బిత్తరపోయింది.ఈ చిన్న�