Home » Who Killed
కరీంనగర్ జిల్లాలో దారుణంగా హత్యకు గురయిన రాధిక హత్య మిస్టరీ వీడడం లేదు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. హంతకులను గుర్తించలేకపోతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ.. ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పక్కా ప్లాన్�