Home » WHO warn Mixing Vaccines
వాక్సిన్ మిక్సింగ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ మిక్సింగ్ ఓ ప్రమాదకర ట్రెండ్ (dangerous trend) మారుతుందంటూ అభిప్రాయపడ్డారు.