Home » Whole Grain Diet
సజ్జలు తక్కువ క్యాలరీలను ఇస్తాయి. ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు సజ్జలను తప్పకుండా మెనూలో చేర్చుకోవాలి.