Home » Wi-Fi System
5G Services in India : భారత్లో 5G నెట్వర్క్ ప్రారంభమైంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5G సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత మార్కెట్లో 5G సేవలను ప్రారంభించారు.