widespread rain

    ఘాటెక్కిన మల్లెపూలు: కిలో రూ.3 వేలు..!!

    December 3, 2019 / 06:01 AM IST

    మల్లెపూలు కిలో ఎంత ఉంటాయి. మహా ఉంటే వెయ్యి రూపాయలు ఉండొచ్చు. పెళ్లిళ్ల సీజన్ లో అయితే ఇంకా ఎక్కువైతే కిలో రూ. 15 వందలు ఉటుంది. కానీ మధురైలో కిలో మల్లెపూలు రూ.3వేలు అమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో వర్షాలు  విస్తృతంగా కురవడంతో మల్లె పువ్వుల ధర కొండె�

10TV Telugu News