-
Home » Wife and aunt murder
Wife and aunt murder
Secunderabad : భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి
September 16, 2021 / 07:02 PM IST
సికింద్రాబాద్ తిరుమలగిరిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్య, అత్తను నరికి చంపాడు. అయితే కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.