Home » wife and her lover
వివాహేతర సంబంధం మోజులోపడి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సోమమంగళం గ్రామానికి చెందిన అదెంచెరి, విమలరాణి (37) దంపతులు.. గత కొంతకాలంగా రాణి భర్త�