Home » wife and two children
హైదరాబాద్ చందానగర్ సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్యలు కాదు హత్యలని పోలీసులు తేల్చారు. చందానగర్ ఘటనలో భర్తే హంతకుడని పోలీసులు తేల్చారు. భార్యపై అనుమానంతోనే నాగరాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపారు.
ప్రకాష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ప్రకాష్ చెన్నైలోని పల్లవరంలో నివాసముంటున్నారు. ప్రకాశ్ కు అప్పులు అధికమయ్యాయి.
విజయవాడ వాంబే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.