wife face

    గుడ్ ఫాదర్ : బిడ్డ ఏడుపు ఆపటానికి ఆ తండ్రి ఏం చేశాడంటే  

    November 7, 2019 / 08:18 AM IST

    బిడ్డ ఏడిస్తే..నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తుంది తల్లి. అమ్మప్రేమ గురించి చెప్పుకున్నంతగా నాన్న వాత్సల్యం గురించి పెద్దగా చెప్పుకోం. బిడ్డలపై అమ్మ ప్రేమ ముందు నాన్న తేలిపోతాడు. బిడ్డలు బుడి బుడి అడుగులు వేస్తుంటే.. నడక నేర్పేది అమ్మ అయితే.

10TV Telugu News