Home » Wife Prepared Lunch
ఆఫీసుకు వెళ్లే భర్త కోసం ఎంతో ప్రేమగా లంచ్ బాక్స్ రెడీ చేసి ఇస్తోంది భార్య. కానీ భార్య ఎంతో ప్రేమగా వండి లంచ్ పెడుతుంటే దాన్ని భర్త ఆఫీసులో అమ్మేస్తున్నాడు.