-
Home » wife sleeps
wife sleeps
Karnataka : నా భార్య ఎప్పుడు నిద్రపోతునే ఉంటుంది.. ప్రశ్నిస్తే పుట్టింటివారితో కొట్టిస్తోందంటూ పోలీసులకు భర్త ఫిర్యాదు
March 14, 2023 / 01:19 PM IST
నా భార్య ఎప్పుడు నిద్రపోతునే ఉంటుంది? ఇంట్లో ఏపనీ చేయదు, కనీసం వంట కూడా చేయదు అదేమని ప్రశ్నిస్తే తన పుట్టింటివారితో కొట్టిస్తోంది ఇటువంటి పెళ్లాంతో వేగలేకపోతున్నాను సార్ అంటూ ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.