Home » Wife Sudha Murthy
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖులు కూడా భారీగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంట్లో భాగంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి , అతని భార్య సుధా మూర్తి జయనగర్లోని బిఎస్ఇ కాలేజీ పోలింగ్ బూత్