Wild Life Photographer

    వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారిన రాజాసాబ్ భామ..

    February 12, 2026 / 09:38 AM IST

    ఇటీవల ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో మెప్పించిన మాళవిక మోహనన్ తాజాగా రాజస్థాన్ లోని ఓ వైల్డ్ లైఫ్ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఫోటోగ్రాఫర్ గా మారింది. అక్కడ ఫొటోలు తీస్తూ తను కూడా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

10TV Telugu News