Will suspend

    అసెంబ్లీ సమరం : బాబు సారీ చెబుతారా ? సస్పెండ్ చేస్తారా

    December 13, 2019 / 07:51 AM IST

    ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో సారీ చెబుతారా ? లేక సస్పెండ్ చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. మార్సల్స్‌పై టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికార పక్షం డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లన

10TV Telugu News