Home » Wimbledon 2023 Champion
నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి వింబుల్డన్ విజేతగా నిలిచిన స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) పేరు టెన్నిస్ ప్రపంచంలో మారుమోగిపోతుంది. ఈ కొత్త ఛాంపియన్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకునే పనిలో ఉన్నారు.