-
Home » win Rs.23.84 crores
win Rs.23.84 crores
Indian : అబుధాబి బిగ్ టికెట్ లో రూ. 23.84 కోట్లు గెలిచిన భారతీయుడు
September 4, 2021 / 12:15 PM IST
అబుధాబి బిగ్ టికెట్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో ఓ భారతీయుడు అదృష్టం వరించింది. బిగ్ టికెట్ డ్రాలో మహమ్మద్‌కు జాక్‌పాట్ తగిలింది. భారత ప్రవాసుడు అబు మహమ్మద్ రూ.23.84కోట్లు గెలుచుకున్నాడు.