Home » wind chills
8, 9, 10 డిగ్రీల టెంపరేచర్ అంటేనే.. అమ్మో చలి.. చలి పులి, చలి పంజా అని ఒకటే గొడవ. గజగజ వణికిపోతున్నాం అంటూ ఆందోళనలు. మనుషులు తిరిగే ప్రదేశంలోనే మైనస్ 65 డిగ్రీలు అంటే.. మీరు విన్నది నిజం.. మైనస్ 65 డిగ్రీలు. ఎక్కడో కాదు కెనడా దేశంలో. భూమిపై చలి అధికంగా ఉ�