Home » wind energy
గ్రీన్ ఇండియాలో మరో అడుగు ముందుకేస్తూ.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వర్టికల్ యాక్సిస్ వైండ్ టర్బైన్, సోలార్ పీవీ హైబ్రిడ్ (సోలార్ మిల్)ను లాంచ్ చేయనుంది.
ప్రపంచం దేశాల్లో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందేందుకు అనేక పరిశోధనలు చేసి భవిష్యత్తు తరాలకు మంచిగా ఉపయోగపడే పరికరాలను తయారు చేస్తున్నారు. తాజాగా నార్వే దేశానికి చెందిన ఓ కంపెనీ గాలి ద్వారా విద్యుత్ తయారు చ�