Wi-Fi Network : మీ ఇంట్లో మీ Wi-Fi నెట్‌వర్క్ పాస్‌వర్డ్‌ను మరిచిపోయారా? చాలామంది పాస్ వర్డ్ గుర్తించుకోవడం కష్టమని రాసి పెట్టుకుంటారు.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్..Surface Pro X స్మార్ట్ టాబ్లెట్ ను భారత విఫణిలోకి విడుదల చేసింది. 13 అంగుళాల స్మార్ట్ టాబ్లెట్ గా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
మైక్రోసాఫ్ట్ నుంచి లేటెస్ట్‌గా రిలీజ్ అయిన విండోస్ 11 అప్‌డేట్ కావాలంటే కచ్చితంగా Notepad యాప్ ఉండాల్సిందే. అది కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయిన కొత్త నోట్ ప్యాడ్ టూల్ మాత్రమే.