Home » Windows 11 PC Users
iPhone Users : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్ నుంచి కొత్త యాప్ వచ్చేసింది. ఐఫోన్లలో (Apple App Store) కోసం (Microsoft Phone Link) యాప్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ యాప్‌తో.. ఐఫోన్ యూజర్లు నేరుగా PCలో కాల్స్ కనెక్ట్ కావొచ్చు.