Home » Windows 8.1
Google Chrome Update : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ (Google Chrome) 2023 ఏడాదిలో కొత్త వెర్షన్ Chrome 110 రిలీజ్ చేయనుంది. తాత్కాలికంగా ఫిబ్రవరి 7, 2023న క్రోమ్ న్యూ వెర్షన్ చేసేందుకు రెడీగా ఉంది.
Chrome Slow Down : గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. క్రోమ్ ట్యాబ్‌లను ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు మీ కంప్యూటర్ స్లో అవుతుందా? అయితే ఇకపై ఈ సమస్య రాకుండా ఉండేందుకు కొత్త టూల్‌ను టెస్టింగ్ చేస్తోంది.
ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ విండోస్ యూజర్లను అలర్ట్ చేస్తోంది. కొన్ని నెలల తర్వాత మైక్రోసాఫ్ట్ Windows 8.1కి సపోర్టును నిలిపివేయనుంది.