Home » Windows BSOD
Microsoft Server Down : మైక్రోసాఫ్ట్ విండోస్ అంతరాయాన్ని చరిత్రలోనే అతిపెద్ద ఐటీ ఔటేజ్గా పలువురు సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. క్రౌడ్‌స్ట్రైక్ కస్టమర్లు ఈ బగ్ ఇష్యూను ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు.