-
Home » Windows Insider
Windows Insider
iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. విండోస్ PCల నుంచి నేరుగా ఐమెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు..!
March 1, 2023 / 04:28 PM IST
iPhone Users : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. ఇప్పటినుంచి ఐఫోన్ వినియోగదారులు తమ ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్ మధ్య కనెక్టివిటీని ఈజీగా కొనసాగించవచ్చు. ఇందుకోసం ఖరీదైన Macని కొనుగోలు చేయనవసరం లేదు.