-
Home » wins BBC Indian Sportswoman
wins BBC Indian Sportswoman
Mirabai Chanu : ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్న మీరాబాయి చాను..వరుసగా రెండుసార్లు సాధించిన మొదటి అథ్లెట్‌గా రికార్డు
March 7, 2023 / 12:15 PM IST
మణిపూర్ మణిపూస.. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను వరుసగా రెండోసారి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డ్‌ను గెలుచుకున్నారు. వరుసగా రెండో సంవత్సరం కూడా ఈ అవార్డు గెలుచుకున్న మొదటి అథ్లెట్ గా మీరాబాయి చాను చరిత్ర సృష్టించారు.