Home » wins crown
విశ్వ సుందరి కిరీటం ఈసారి మెక్సికో అందాల భామను వరించింది. మెక్సికోకు చెందిన 26 ఏళ్ల యువతి ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్గా ఎంపికయ్యారు. ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీ ఫైనల్లో విశ్వ సుందరి కిరీటం సొంతం చేసుకున్నారు ఆండ్రియా మెజా.