Home » wireless charging launch
Motorola Edge 40 Launch : కొత్త 5G ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా నుంచి ఎడ్జ్ 40 ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. 8GB RAM, 256GB స్టోరేజ్‌తో సింగిల్ మోడల్‌కు రూ.29,999 ధరను అందిస్తోంది.