with fanta cooldrink

    Fanta Omelette: ఫాంటా కూల్ డ్రింక్ తో ఆమ్లెట్ ..మీరెప్పుడైనా తిన్నారా..

    August 8, 2021 / 05:47 PM IST

    ఎగ్ లో ఉప్పూ కారం వేసి ఆమ్లెట్ తినే ఉంటారు.అలాగే బ్రెడ్ ఆమ్లెట్, వెజిటబుల్ ఆమ్లెట్ కూడా తినే ఉంటారు. కానీ ఫాంటా కూల్ డ్రింక్ తో చేసిన ఆమ్లెట్ తిని ఉండరు. వైలర్ గా మారిన ఈ ఫాంటా కూల్ డ్రింక్ తో చేసిన ఆమ్లెట్ ని ట్రై చేయండీ.. టేస్ట్ వెరీ డిఫరెంట్ అ�

10TV Telugu News