Home » with the bride's Deepa Khosla
హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో జరిగే చాలా ఘట్టాల్లో వధువు వరుడు కాళ్ల పట్టుకుని దణ్ణం పెడుతుంటుంది. ప్రధానం తాడుకట్టినప్పుడు..తాళి కట్టినప్పుడు..నల్లపూసలు కట్టినప్పుడు ఇలా చాలాసార్లు వరుడి కాళ్లకు మొక్కుతుంటుంది. కానీ వరుడు మాత్ర�