without damage

    Hyderabad gold robbery : వేసిన తాళం వేసినట్లే..బీరువాలో కిలో బంగారం మాయం..

    April 21, 2021 / 12:22 PM IST

    Hyderabad House gold robbery : చోరీలు చేయటంలో ఒక్కో దొంగది ఒక్కో రకంగా స్టైల్. కొంతమంది ఇంటితాళాలు పగులగొట్టటంలో ఆరితేరిపోతే..మరికొందరు గుట్టు చప్పుడు కాకుండా చోరీలు చేసి సైలెంట్ గా చెక్కేసేవాళ్లు మరికొందరు. కానీ హైదరాబాద్ నగర శివారుల్లో జరుగుతున్న చోరీలు జ

10TV Telugu News