Home » without shopkeepers
Mizoram without shopkeepers Market : మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో వినూత్న సంత జరుగుతుంటుంది. ఆ సంతలో కూరగాయాలు అమ్మేందుకు ఎవ్వరూ ఉండరు. తూకం వేసి ఇవ్వటానికి కూడా ఎవ్వరూ ఉండరు. కేవలం ఆ కూరగాయల ధరలు తెలిపే బోర్డులు మాత్రమే ఉంటాయి. కూరగాయలు కొనుక్కోవటానికి వెళ్లినవారే