Home » woman Another pregnant
ఇంగ్లాండ్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గర్భం దాల్చిన తర్వాత మహిళ శరీరంలో అండాలు ఉత్పత్తి కావడం అద్భుతమైతే.. కొద్ది రోజుల్లోనే మరో గర్భం దాల్చిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.